స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

|

Jun 11, 2019 | 2:01 PM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభంతో ట్రేడింగ్ మొదలుపెట్టగా… నిఫ్టీ 12 పాయింట్లు లాభంతో ట్రేడ్ అవుతోంది. బ్యాంకింగ్, ఎనర్జీ, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 69.46 రూపాయల వద్ద కొనసాగుతోంది.      

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Follow us on