AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saudi King : తొలి టీకా తీసుకున్న సౌదీ రాజు సల్మాన్ బిన్.. దేశవ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్ పంపిణీ

సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిబ్ తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో ఫైజర్​-బయోఎన్​టెక్​ టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

Saudi King : తొలి టీకా తీసుకున్న సౌదీ రాజు సల్మాన్ బిన్.. దేశవ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్ పంపిణీ
Sanjay Kasula
|

Updated on: Jan 09, 2021 | 7:08 PM

Share

Saudi king receives first dose : సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దులాజిబ్ తొలి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ మేరకు ఆయన.. నియోం నగరంలో ఫైజర్​-బయోఎన్​టెక్​ టీకా వేయించుకున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ సందర్భంగా.. సల్మాన్​కు అక్కడి ఆరోగ్య మంత్రి తౌఫిక్ అల్​-రబయా కృతజ్ఞతలు తెలిపారు. సౌదీ యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​ తోపాటు ఆయన సోదరుడు ఖలీద్​ బిన్​ సల్మాన్​ సహా.. ఇతర సీనియర్​ అధికారులు ఇప్పటికే టీకా తొలి మోతాదును తీసుకున్నవారిలో ఉన్నారు.

ఈ మేరకు.. గల్ఫ్​ ప్రాంతంలో ఫైజర్​ టీకా వినియోగాన్ని ఆమోదించిన రెండో దేశంగా సౌదీ అరేబియా నిలిచింది. బహ్రెయిన్​ ఈ జాబితాలో తొలిస్థానాన్ని దక్కించుకుంది.

అయితే.. సౌదీ వ్యాప్తంగా మూడు దశల్లో వ్యాక్సినేషన్‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ప్రతి దశలోనూ నిర్దిష్ట జనాభా ఆధారంగా టీకా పంపిణీ చేస్తామని పేర్కొంది. ఇందుకోసం రియాద్​, మక్కా, తూర్పు ప్రావిన్సులోని మూడు వ్యాక్సిన్​ కేంద్రాలలో.. ఇప్పటివరకు లక్ష మందికిపైగా వ్యాక్సినేషన్​ కోసం తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.

ఇవి కూడా చదవండి :

Racial Abuse : భారత ఆటగాళ్లపై ఆసీస్ అభిమానుల బండబూతులు.. ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన