AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ రాజకీయాలు అవసరం లేదు: రజనీ, కమల్‌పై కట్టప్ప సెటైర్లు

తమిళనాట సినీ ప్రముఖులు చేస్తోన్న రాజకీయంపై నటుడు సత్యరాజ్‌కు కోపం వచ్చింది. దీంతో వారిపై విరుచుకుపడ్డాడు కట్టప్ప. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌లను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు. తమిళనాట రాజకీయ శూన్యత ఉందన్న రజనీ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. మొన్న జరిగిన ఎన్నికల్లో అలాంటిదేమీ లేదని తేలిపోయిందని అన్నారు. ఏదైనా శూన్యత ఉంటే దాన్ని భర్తీ చేయడానికి స్టాలిన్, దయానిధి మారన్ లాంటి వాళ్లు ఉన్నారని సత్యరాజ్ […]

మీ రాజకీయాలు అవసరం లేదు: రజనీ, కమల్‌పై కట్టప్ప సెటైర్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 10, 2019 | 1:51 PM

Share

తమిళనాట సినీ ప్రముఖులు చేస్తోన్న రాజకీయంపై నటుడు సత్యరాజ్‌కు కోపం వచ్చింది. దీంతో వారిపై విరుచుకుపడ్డాడు కట్టప్ప. ముఖ్యంగా సూపర్‌స్టార్ రజనీ కాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌లను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన విమర్శలు చేశారు.

తమిళనాట రాజకీయ శూన్యత ఉందన్న రజనీ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. మొన్న జరిగిన ఎన్నికల్లో అలాంటిదేమీ లేదని తేలిపోయిందని అన్నారు. ఏదైనా శూన్యత ఉంటే దాన్ని భర్తీ చేయడానికి స్టాలిన్, దయానిధి మారన్ లాంటి వాళ్లు ఉన్నారని సత్యరాజ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అలాగే కొత్తగా పార్టీ పెట్టిన వారు కూడా విఫలమయ్యారంటూ కమల్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!