ఎస్పీ నేతను కిడ్నాప్ చేసి హత్య చేసిన మావోలు

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మరిముల్లాకు చెందిన కాంట్రాక్టర్, సమాజ్‌వాదీ పార్టీ నేత సంతోష్ పూనెంను‌ మంగళవారం సాయాత్రం కిడ్నాప్ చేసిన మావోలు.. ఆపై హత్య చేశారు. బీజాపూర్‌లోని పోలీస్‌స్టేషన్‌కు 15కి.మీల దూరంలో దట్టమైన అడవిలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నామని యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ డీఐజీ సుధేరాజ్ తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులను పంపామని, వారి నివేదిక ఆధారంగా పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

Edited By:

Updated on: Jun 19, 2019 | 1:35 PM