AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగా హీరో కోసం సల్మాన్ ఖాన్ హీరోయిన్.. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా మూవీ చేస్తున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా..

మెగా హీరో కోసం సల్మాన్ ఖాన్ హీరోయిన్.. వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ స‌యీ మంజ్రేక‌ర్
Rajeev Rayala
|

Updated on: Dec 24, 2020 | 8:15 PM

Share

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా మూవీ చేస్తున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు వరుణ్. ఇప్పటికే బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. ఈ మూవీలో వరుణ్ సరసన నటించే హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ని ఎంపిక చేయాలనీ చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాలో మెరిసిన అందాల భామ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు, న‌టుడు మ‌హేశ్ మంజ్రేక‌ర్ కూతురు స‌యీ మంజ్రేక‌ర్ ను టాలీవుడ్ కు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ఈ అమ్మడిని  ఫిక్స్ చేసారని తెలుస్తుంది. తాజాగా స‌యీ మంజ్రేక‌ర్ కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రెనైసేన్స్ పిక్చ‌ర్స్ ఈ విష‌యాన్ని ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. ఈ మూవీతో స‌యీ మంజ్రేక‌ర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వబోతుంది. ఇక వరుణ్ తేజ్ ఈ సినిమా తరవాత అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 లో నటించనున్నాడు.

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్