AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..!

ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువునష్టం కేసులో ముంబై కోర్టు ఎదుట హాజరైన రాహుల్ గాంధీ. గౌరీ లంకేశ్ హత్యకేసుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పరువునష్టం దావా వేసిన సంగతి విదితమే. ఈ కేసులో రాహుల్ గాంధీకి 15వేల పూచీకత్తుతో మెట్రోపాలిటన్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. నాపై ఎలాంటి దురుద్ధేశ దాడి జరిగినా.. దానిని […]

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 04, 2019 | 1:37 PM

Share

ముంబై మెట్రోపాలిటన్ కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువునష్టం కేసులో ముంబై కోర్టు ఎదుట హాజరైన రాహుల్ గాంధీ. గౌరీ లంకేశ్ హత్యకేసుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పరువునష్టం దావా వేసిన సంగతి విదితమే.

ఈ కేసులో రాహుల్ గాంధీకి 15వేల పూచీకత్తుతో మెట్రోపాలిటన్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. నాపై ఎలాంటి దురుద్ధేశ దాడి జరిగినా.. దానిని నేను సమర్థవంతంగా ఎదుర్కొంటా అంటూ.. కోర్టు విచారణ అనంతరం ప్రకటించారు. నేను ప్రజల పక్షాన పోరాడుతున్నా.. ఇటువంటి కేసులు ఎన్ని దాఖలైతే నాకు అంత ఎక్కువగా పోరాడే శక్తి లభిస్తుందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

Follow Us
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!
31 ఏళ్ల రికార్డులు బద్దలు.. కమిన్స్ పేరిట చెత్త రికార్డ్..!