అసెంబ్లీ వేదికగా… చంద్రబాబుపై రోజా ఫైర్!

మాజీ ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మూర్ఖుడు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన రోజా, చంద్రబాబు ఎప్పటిలాగే తనను, తన కొడుకును గొప్పగా చెప్పుకుంటున్నారు. అమెరికాలో చదివిన లోకేష్‌కు వర్ధంతికి, జయంతికి మధ్య తేడా కూడా తెలియదు అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత గురించి చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ నాయకులకు రైతుల పట్ల ప్రేమ లేదు; వారు ఉల్లిపాయల పేరిట ప్రచారం కోరుతున్నారు. చంద్రబాబు వీధి రౌడీలా […]

అసెంబ్లీ వేదికగా... చంద్రబాబుపై రోజా ఫైర్!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 11, 2019 | 1:51 AM

మాజీ ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మూర్ఖుడు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన రోజా, చంద్రబాబు ఎప్పటిలాగే తనను, తన కొడుకును గొప్పగా చెప్పుకుంటున్నారు. అమెరికాలో చదివిన లోకేష్‌కు వర్ధంతికి, జయంతికి మధ్య తేడా కూడా తెలియదు అని అన్నారు. అసెంబ్లీలో మహిళల భద్రత గురించి చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. టీడీపీ నాయకులకు రైతుల పట్ల ప్రేమ లేదు; వారు ఉల్లిపాయల పేరిట ప్రచారం కోరుతున్నారు. చంద్రబాబు వీధి రౌడీలా మాట్లాడుతున్నారని రోజా మండిపడ్డారు.