ప్లాస్టిక్ బాటిళ్ల నుండి నీరు త్రాగవద్దు: ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. నిపుణులు ప్లాస్టిక్ సీసాల నుండి నీరు త్రాగకూడదని అంటున్నారు. నీటిని ఎల్లప్పుడూ మట్టి, రాగి లేదా ఉక్కు పాత్రలలో నిల్వ చేసి తాగాలి.. నిజానికి, బాటిల్ వాటర్‌లో 5 మిమీ కంటే తక్కువ పరిమాణంలో ఉండే చిన్న చిన్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటాయి. పరీక్షించిన 80% మందిలో మానవ రక్తంలో మైక్రోప్లాస్టిక్ కాలుష్యం కనుగొన్నట్లు శాస్త్రవేత్తలకు మరింత ఆధారాలు లభ్యమయ్యాయి.. ఈ కణాలు అవయవాలలో పేరుకుపోతాయి. దీని వల్ల మంట, క్యాన్సర్, DNA దెబ్బతినే ప్రమాదం ఉంది.