‘పవర్‌స్టార్‌’ ట్రైలర్ లీక్.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానన్న వర్మ..

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్‌స్టార్‌' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌కు రూ. 25 ఖర్చు చేయాలని వర్మ ట్విట్టర్ వేదికగా..

'పవర్‌స్టార్‌' ట్రైలర్ లీక్.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తానన్న వర్మ..
Follow us

|

Updated on: Jul 22, 2020 | 9:22 AM

RGV Power Star Trailer Leaked: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్‌స్టార్‌’ అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌కు రూ. 25 ఖర్చు చేయాలని వర్మ ట్విట్టర్ వేదికగా తెలపగా.. ఇప్పుడు ఆ ఖర్చు లేకుండానే యూట్యూబ్‌లో ‘పవర్‌స్టార్‌’ ట్రైలర్ లీకైంది. నాలుగు నిమిషాలు నిడివి కలిగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దీనిపై అర్జీవీ స్పందించారు. ”ప‌వ‌ర్‌స్టార్ ట్రైల‌ర్ లీక్ కావ‌డం వ‌ల్ల గంటలో అఫీషియల్ వెర్షన్‌ను యూట్యూబ్‌లో విడుద‌ల చేస్తామన్నారు. అంతేకాకుండా ట్రైల‌ర్‌కి డ‌బ్బులు క‌ట్టిన వారికి తిరిగి చెల్లిస్తామ‌ని తెలిపారు”. ఈ మూవీ జూలై 25న విడుదల కానుంది. కాగా, న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు ఈ సినిమా పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ గురించి కాదని అర్జీవీ వెల్లడించినప్పటికీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరోను టార్గెట్ చేస్తూ తెరకెక్కించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

Latest Articles
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..