AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్.. మహిళపై యువకుడి లైంగికదాడి

పక్కింటి అబ్బాయి కదాని మాట్లాడిన పాపానికి ఆ మహిళనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివాహిళ ఫిర్యాదు మేరకు గృహిణిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్.. మహిళపై యువకుడి లైంగికదాడి
Balaraju Goud
|

Updated on: Sep 23, 2020 | 11:46 AM

Share

పక్కింటి అబ్బాయి కదాని మాట్లాడిన పాపానికి ఆ మహిళనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. వివాహిళ ఫిర్యాదు మేరకు గృహిణిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడిని వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం మాచర్ల గ్రామానికి చెందిన గోరేటి శివప్రసాద్‌ (35) వనస్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. పంజాగుట్టలోని ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్లుగా అతడి ఇంటికి సమీపంలో ఉంటున్న కుటుంబంతో పరిచయం పెంచుకున్నాడు. ఇటీవల శివప్రసాద్‌ తరుచూ వారింటికి వెళ్తూ.. ఆ గృహిణితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలను తీసి.. సోషల్‌ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఈ నెల 18న ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
అరెరె ఇన్నాళ్లు తెలియకుండా తిన్నారా.. కరివేపాకు వీరికి యమడేంజర్..
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
8 నెలల కష్టం ఒక్క నెలలోనే వృథా.. మళ్లీ రంగంలోకి బిట్టు తబాహి!
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
నెటిజన్ అసభ్యకరమైన కామెంట్స్.. కౌంటరిచ్చిన వేణు స్వామి భార్య
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్, రెండు కార్లు సీజ్
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
హీరోయిన్ టార్గెట్‌తో ఎంట్రీ.. విలన్‌గా క్రేజ్..
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
చిన్న గొడవతో భార్యను కడతేర్చిన భర్త! చిన్నారుల ముందే ప్రాణం తీసి
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
అరటి నారతో ఇక్కత్ వస్త్రం.. పోచంపల్లి నేతన్న వినూత్న ప్రయోగం
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. సరికొత్త అప్‌డేట్‌..!
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
జబర్దస్త్ జడ్జెస్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా? ఒక్కో ఎపిసోడ్ కోసం
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?
దుర్గమ్మకు నైవేద్యంగా కొబ్బరి లడ్డూ పెడుతున్నారా?