Red lyrical Video: యూట్యూబ్‌లో ‘రెడ్’ స్పెషల్ సాంగ్ హల్చల్.. రామ్ స్టెప్పులకు ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..

Red Movie New Lyrical Video Out: ‘ఈస్మార్ట్ శంకర్’తో 2020లో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో రామ్. ఇక ఈ ఏడాదిలోనూ అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయిన ఈ కుర్రహీరో ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

Red lyrical Video: యూట్యూబ్‌లో ‘రెడ్’ స్పెషల్ సాంగ్ హల్చల్.. రామ్ స్టెప్పులకు ఫిదా అవుతోన్న ఫ్యాన్స్..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 30, 2020 | 8:13 PM

Red Movie New Lyrical Video Out: ‘ఈస్మార్ట్ శంకర్’తో 2020లో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు యంగ్ హీరో రామ్. ఇక ఈ ఏడాదిలోనూ అదే ఊపును కొనసాగించాలని డిసైడ్ అయిన ఈ కుర్రహీరో ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ హీరోగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ రామ్ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తాజాగా ‘రెడ్’ సినిమాలోని ‘డించాక్’ అనే మాస్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఇందులో రామ్ మాస్ డ్యాన్స్‌తో రెచ్చి పోయాడు. మరోసారి ఈస్మార్ట్ శంకర్‌లోని టైటిల్ సాంగ్‌ను గుర్తుచేశాడు. ఇక ఈ ప్రత్యేక గీతంలో హీరోయిన్ హెబ్బా పటేల్ తళుక్కుమంది. తన హాట్ హాట్ లుక్స్‌తో కుర్రకారు మతిపోగొడుతోంది. మెలోడి బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ మాస్ సాంగ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Also Read: Nayanthara : ఆ సినిమాలో నయనతార నటించడంలేదు.. పుకార్లు నమ్మకండి.. క్లారిటీ ఇచిన టీమ్

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!