AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోవాలో ‘క్రాక్’టీమ్ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాస్ రాజా-శ్రుతిహాసన్ ఫోటోలు

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా క్రాక్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఎలాగైనా ఈ సినిమాతో సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నాడు.

గోవాలో 'క్రాక్'టీమ్ .. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మాస్ రాజా-శ్రుతిహాసన్ ఫోటోలు
Rajeev Rayala
|

Updated on: Dec 06, 2020 | 6:31 PM

Share

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా క్రాక్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎప్పటినుంచో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఎలాగైనా ఈసారి సక్సెస్ సాధించాలని కసిగా ఉన్నాడు. రవితేజ సరసన అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మాస్ రాజా కనిపించనున్నాడు.

ఇటీవల ఓ సాంగ్ షూటింగ్ కోసం చిత్రయూనిట్ గోవా వెళ్ళింది. ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ కంపొజిషన్లో వచ్చే ఓ లవ్లీ మెలోడీని ర‌వితేజ-శృతిహాస‌న్ ల‌పై షూట్ చేస్తున్నారు. రాజుసుందరం డ్యాన్స్ క్రొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇక గోవాలోని అందమైన లొకేషన్స్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని, హీరో రవితేజ, శ్రుతిహాసన్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ రమేష్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

Follow Us
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..