మోదీ, హిట్లర్ సేమ్ టు సేమ్.. ఇదిగో ప్రూఫ్
వివాదాలను సృష్టించేందుకు ఒక్క అడుగు కూడా వెనుకడుగేయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ, నిరంకుశ నేత అడాల్ఫ్ హిట్లర్ ఒకటేనంటూ ఆయన ట్వీట్ చేశాడు. వారిద్దరు చిన్న పిల్లల చెవులు పట్టుకొని ఆడుతున్న ఫొటోను షేర్ చేసిన వర్మ.. ‘సేమ్ టు సేమ్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తూ.. అందులో హిట్లర్ ఫొటో అసలైనది కాదని, మార్ఫింగ్ చేసిందని కౌంటర్ […]

వివాదాలను సృష్టించేందుకు ఒక్క అడుగు కూడా వెనుకడుగేయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ, నిరంకుశ నేత అడాల్ఫ్ హిట్లర్ ఒకటేనంటూ ఆయన ట్వీట్ చేశాడు. వారిద్దరు చిన్న పిల్లల చెవులు పట్టుకొని ఆడుతున్న ఫొటోను షేర్ చేసిన వర్మ.. ‘సేమ్ టు సేమ్’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తూ.. అందులో హిట్లర్ ఫొటో అసలైనది కాదని, మార్ఫింగ్ చేసిందని కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి వాటితో వర్మ అందరినీ తప్పుదారి పట్టిస్తున్నారని ఆడిపోసుకున్నారు.
Same to same pic.twitter.com/ZFdqBq4pED
— Ram Gopal Varma (@RGVzoomin) May 2, 2019