AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..

తన దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరన్న ఆర్జీవీ.. ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అని వివరించారు. వన్ వర్డ్‌లో పవన్ గురించి చెప్పాలంటే.. 'వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్' అంటూ పొగిడేశారు.

ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్.. ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు..
Ravi Kiran
|

Updated on: Jun 27, 2020 | 1:04 PM

Share

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘మర్డర్’ అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మిర్యాలగూడ మర్డర్ మిస్టరీ కధాంశంతో ఈ చిత్రం రూపొందుతుండగా.. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు మూవీపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఆయన రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జనసేన అధినేత, జూనియర్ ఎన్టీఆర్‌లతో పలువురు హీరోలపై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

వర్మ మాట్లాడుతూ.. ”మెగాస్టార్ చిరంజీవిని తాను సినిమాల పరంగా ఇష్టపడతానని.. రాజకీయ నాయకుడిగా కాదని అన్నారు. ఇక తన దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరన్న ఆర్జీవీ.. ఫ్యూచర్ సీఎం పవన్ కళ్యాణ్ అని వివరించారు. వన్ వర్డ్‌లో పవన్ గురించి చెప్పాలంటే.. ‘వెరీ టఫ్.. యూనిక్.. వన్ పీస్’ అంటూ పొగిడేశారు. వరల్డ్‌లో పవన్ ఓన్లీ వన్ పీస్ అని ప్రశంసించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బెటర్ థాన్ సీనియర్ ఎన్టీఆర్ అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ ఏదొక కాంట్రావర్సీతో హైలైట్ అయ్యే వర్మ టాలీవుడ్ హీరోల గురించి పాజిటివ్‌గా స్పందించడం విశేషం.

Also Read:

ప్రైవేట్ స్కూళ్లకు ఏపీ ప్రభుత్వం స్ట్రాంగ్ వార్నింగ్…

రైల్వే ప్రయాణీకులకు శుభవార్త..

వారికి ఉచితంగా ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..

గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవచ్చు..

‘బిగ్ బాస్ 4’కు హోస్టుగా సమంతా..?

త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
త్వరలోనే భారత్‌ - ఫ్రాన్స్‌ మధ్య బిగ్ డిఫెన్స్‌ డీల్‌..!
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
స్టార్ ప్లేయర్‌ను ఇంటికి పంపేసిన యూఏఈ.. కారణం IND, PAK సమస్యేనా?
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఒక్క క్లిక్‌తో పొలం వద్దకే యంత్రా
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
రైలులో అత్యవసర బెర్త్‌లు ఉంటాయని తెలుసా? ఎవరెవరికి ఇస్తారు?
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
తొలిసారి అసెంబ్లీలో మాట్లాడుతూ.. దుమ్మురేపిన ఎమ్మెల్యే మైథిలి..!
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
ఈ సినిమా ఉంటది భయ్యా..! చూస్తే ప్యాంట్ తడిసిపోవాల్సిదే..
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
చాణక్యుడు చెప్పిన సీక్రెట్స్.. ఇంట్లోని శత్రువును ఓడించడం ఎలా..?
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
దొరికితే జాక్‌పాటే?.. అక్కడి నదిలో ఎక్కడ చూసిన బంగారం
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
రేపట్నుంచి ఆర్‌ఆర్‌బీ రైల్వే ఆన్‌లైన్‌ పరీక్షలు..
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500
ఇందులో ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500