‘జెర్సీ’ డైరెక్టర్‌తో రామ్ చరణ్.. వర్కౌట్ అవుతుందా.?

Ram Charan New Movie: ‘జెర్సీ’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం ఆయన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అల్లు అరవింద్- దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గౌతమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ […]

'జెర్సీ' డైరెక్టర్‌తో రామ్ చరణ్.. వర్కౌట్ అవుతుందా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 03, 2020 | 9:15 PM

Ram Charan New Movie: ‘జెర్సీ’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ప్రస్తుతం ఆయన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా అల్లు అరవింద్- దిల్ రాజు కలిసి సంయుక్తంగా ఈ రీమేక్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గౌతమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ దర్శకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఇప్పటికే స్క్రిప్ట్‌పై చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఎన్‌.వి. ప్రసాద్ నిర్మిస్తారని వినికిడి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు గానీ.. త్వరలోనే నిర్మాత, దర్శకుడు, రామ్ చరణ్ మధ్య ఓ మీటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఇక ఆ సమావేశం తర్వాతే ఈ ప్రాజెక్ట్‌పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా, చెర్రీ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!