డీఆర్‌డీవో 2DG డ్రగ్‌‌ను విడుదల చేసిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వీడియో ..:DRDO’s anti-COVID drug 2-DG video.

కరోనా బాధితులకు మరో డ్రగ్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ చికిత్సలో ఉపయోగించడం కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(DRDO) అభివృద్ధి చేసిన ‘2DG(2-DX D-గ్లూకోజ్‌)’ ఔషధం విడుదలైంది.