సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్ ..కరోనా వాళ్ళ రిలీజ్ డేట్ మారిన ఏ మాత్రం తగ్గని బన్నీ జోష్ : Pushpa Movie video.

సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్..ఇటీవలే స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిపోయారు.ఇండ్రస్ట్రీ కి ఆలా వైకుంఠపురంలో మూవీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బన్నీ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప మూవీ చేస్తున్న విష్యం తెలిసిందే..అయితే ...