fish with gold ring video : చేప మెడలో మెరిసిన వెడ్డింగ్ గోల్డ్ రింగ్ .. సముద్రంలో దొరికిన అద్భుతం.వైరల్ అవుతున్న వీడియో..

మనుషులు పడేసిన హానికర వ్యర్ధాలు సముద్రంలో చేరడం వాళ్ళ.వన్యప్రాణులకు పెనుముప్పుగా మారుతుంది..అయితే ఇలా పడేసిన వాటిలో ఒకటి సముద్రంలోని చేప మెడకు మెరిసింది..చేప మెడకు వెడ్డింగ్ గోల్డ్ రింగ్ చిక్కుకుంది..ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి

|

Updated on: May 17, 2021 | 9:03 PM

Follow us