AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. పలు సూచనలు చేసిన వాతావరణ శాఖ..

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలను ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. తాజగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. పలు సూచనలు చేసిన వాతావరణ శాఖ..
Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2021 | 3:35 PM

Share

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో కురుస్తున్న వర్షాలను ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. తాజగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతవరణ కేంద్రాలు శుక్రవారం ప్రకటనలు విడుదల చేశాయి.

మ‌ర‌ఠ్వాడా ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉప‌రిత‌ల ద్రోణి కొన‌సాగుతోంది. క‌ర్ణాట‌క మీదుగా ద‌క్షిణ కోస్తా త‌మిళ‌నాడు వ‌ర‌కు ఆవ‌ర్త‌నం ఏర్ప‌డి ఉంది. స‌ముద్ర మ‌ట్టానికి 1.5 కిలోమీట‌ర్ల ఎత్తున ఉప‌రిత‌ల ద్రోణి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లో రాగ‌ల మూడు రోజుల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ కేంద్రాలు పేర్కొన్నాయి. రేపు, ఎల్లుండి ద‌క్షిణ తెలంగాణ‌, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుముల‌ు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉందని తెలిపాయి.

కాగా.. ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలతో పలు చోట్ల పంటలు నాశనమయ్యాయి. పిడుగుపాటు ఘటనల కారణంగా ఎడెనిమిది మంది వరకు మరణించారు. ఒక వైపు వర్షాలు కురవడంతోపాటు.. ఎండలు విపరీతంగా వస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.

Also Read:

Corona Virus: మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని సులభంగా పెంచుకోవచ్చు.. కేవలం ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు…

YSR Zero Interest Scheme: మహిళా సాధికారత మా నినాదం కాదు.. విధానం.. ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ నగదు జమ చేసిన సీఎం జగన్..

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..