AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో ఎన్ఐఏ సోదాలు.. అదుపులో ముగ్గురు అనుమానితులు

శ్రీలంక పేలుళ్లతో భారత్‌లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఉగ్ర సంబంధాలు ఉన్న వారి నడవడిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఐసిస్ మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2019 | 4:23 PM

Share

శ్రీలంక పేలుళ్లతో భారత్‌లో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. గతంలో ఉగ్ర సంబంధాలు ఉన్న వారి నడవడిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మూడు చోట్ల సోదాలు చేస్తున్నారు. ఐసిస్ మాడ్యూల్ కేసు విచారణలో భాగంగా ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

Follow Us
పహల్గామ్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? QR కోడ్ వెరిఫికేషన్ కొత్త రూల్

ఇంటినుంచి బయటకు వచ్చిన యజమాని.. గుమ్మం ముందు సీన్‌ చూసి షాక్‌

అనంతపురంలో అద్భుతం.. మండువేసవిలో ఉప్పొంగిన జలధార..

చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశా.. కాంతారా హీరో ప్రశంసలు

థియేటర్లలో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు ఓటీటీ రికార్డులు బద్దలు..

ఛార్జింగ్‌ ఫుల్‌ అవ్వగానే ఆటోమేటిక్‌ ఆఫ్‌.. మీ ఫోన్‌ సేఫ్‌!

వాడు అలా కొడతాడని ఊహించలే.. కాపీ చేసి దెబ్బతిన్న: రిషబ్ పంత్

పుచ్చకాయ తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..

ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
ఆ ఒక్క పాట నా లైఫ్ మార్చేసింది..
పనికిరాని బల్బులను పారేస్తున్నారా?మీ ఇంటిని అందంగా అలంకరించండిలా!