AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాహుల్‌కి షాకిచ్చిన ఖుష్బూ

నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానన్నారు కాంగ్రెస్ పార్టీ నేత, నటి ఖుష్బూ. ఇందుకు రాహుల్ గాంధీకి సారీ చెప్పారు. తను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పుకొచ్చారు. తాను రోబోను కాను.. కీలు బొమ్మను అసలే కాను అంటూ తనదైన తరహాలో వాయిస్ పెంచారు. ప్రతి విషయంలోనూ అధిష్ఠానానికి తలూపాల్సిన పని లేదని.. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా […]

రాహుల్‌కి షాకిచ్చిన ఖుష్బూ
Sanjay Kasula
|

Updated on: Jul 31, 2020 | 3:58 PM

Share

నూతన విద్యా విధానంపై పార్టీ విధానంతో తాను పూర్తిగా విభేదిస్తున్నానన్నారు కాంగ్రెస్ పార్టీ నేత, నటి ఖుష్బూ. ఇందుకు రాహుల్ గాంధీకి సారీ చెప్పారు. తను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతానని చెప్పుకొచ్చారు. తాను రోబోను కాను.. కీలు బొమ్మను అసలే కాను అంటూ తనదైన తరహాలో వాయిస్ పెంచారు. ప్రతి విషయంలోనూ అధిష్ఠానానికి తలూపాల్సిన పని లేదని.. ఓ సాధారణ పౌరురాలిగా మన వైఖరి చాలా ధైర్యంతో చెప్పాలన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని ఆమె స్వాగతించారు. అయితే… ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇదిలావుంటే సౌత్ ఇండియా నుంచి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కుష్బూ ఒక్కసారిగా ఇలాంటి  కామెంట్ చేయడంతో పార్టీ నేతలు షాక్‌కు గురయ్యారు. అందులోనూ రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడటంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

Follow Us
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!