వయనాడ్ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ!
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన నియోజకవర్గం వయనాడ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వయనాడ్‌లో దిగిన తర్వాత కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఓ రెస్టారెంట్ వద్ద ఆగారు. అక్కడ టిఫిన్ చేసి టీ తాగారు. విషయం తెలిసిన స్థానికులు రాహుల్ ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. కాసేపు వారితో సరదాగా ముచ్చటించారు రాహుల్.