AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చౌకీదార్ చోర్’ కామెంట్.. సుప్రీంకు రాహుల్ సారీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘చౌకీదార్‌ చోర్‌’ అని విమర్శించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పై రాహుల్ గాంధీ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన తన అఫిడవిట్ ను సమర్పించారు. ‘చౌకీదార్‌ చోర్’ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. ఎన్నికల వేళ.. అనుకోకుండా ఇలా మాట్లాడడం జరిగిందని రాహుల్ అంగీకరించారు. మ‌రోవైపు ఇవాళ రాహుల్.. యూపీలో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీతో పాటు బారాబంకి, […]

'చౌకీదార్ చోర్' కామెంట్.. సుప్రీంకు రాహుల్ సారీ
Ravi Kiran
|

Updated on: Apr 22, 2019 | 1:36 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘చౌకీదార్‌ చోర్‌’ అని విమర్శించడంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సుప్రీం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యల పై రాహుల్ గాంధీ కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ఈమేరకు ఆయన తన అఫిడవిట్ ను సమర్పించారు. ‘చౌకీదార్‌ చోర్’ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానని.. ఎన్నికల వేళ.. అనుకోకుండా ఇలా మాట్లాడడం జరిగిందని రాహుల్ అంగీకరించారు. మ‌రోవైపు ఇవాళ రాహుల్.. యూపీలో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం అమేథీతో పాటు బారాబంకి, రాయ్‌బ‌రేలీ, సుల్తాన్‌పుర్ జిల్లాలో ఆయ‌న ప్రచారం చేయ‌నున్నారు.

Follow Us
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
పండ్లు, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో ఐదు రెట్లు ఎక్కువ..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
విక్రమార్కుడు షూటింగ్‏లో జరిగింది అదే..
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
EMIలో కారు కొంటున్నారా? తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే బ్యాంకులు ఇవే
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఈ నటుడు ఒకప్పుడు అద్దంకి సెంటర్‌లో సిగరెట్స్, కిల్లీలు అమ్మాడు..
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఇషాన్, శ్రేయాస్‌ల హాఫ్ సెంచరీలు.. కివీస్ టార్గెట్ 192
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న భావోద్వేగాల ఫ్యామిలీ డ్రామా!
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
ఫైనాన్స్ ట్రాక్టర్లే వారి టార్గెట్‌గా.. లీజు పేరుతో రైతులకు టోకరా
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
రాత్రికిరాత్రే పొలంలోని 10 క్వింటాళ్ళ పత్తిని తెంపుకెళ్లిన దొంగలు
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
అతడొక టెర్రిఫిక్ యాక్టర్.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ ..
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్
లక్కీ ఎస్కేప్.. కట్‌చేస్తే.. 28 బంతుల్లో తాట తీసిన ఛోటా ప్యాకెట్