AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రముఖుల మెడకు ఉచ్చు.. మళ్లీ నోటీసులు..!

క్యూనెట్ కేసులో సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ స్కామ్‌కు సంబంధించి గతంలో 500 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు అందుకున్న వారిలో షారుఖ్, బొమన్ ఇరానీ, అనిల్ కపూర్ తమ లాయర్ల ద్వారా సమాధానమిచ్చారు. ఇక పూజా హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ తదితరుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా […]

ప్రముఖుల మెడకు ఉచ్చు.. మళ్లీ నోటీసులు..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 02, 2019 | 1:58 PM

Share

క్యూనెట్ కేసులో సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ స్కామ్‌కు సంబంధించి గతంలో 500 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు అందుకున్న వారిలో షారుఖ్, బొమన్ ఇరానీ, అనిల్ కపూర్ తమ లాయర్ల ద్వారా సమాధానమిచ్చారు. ఇక పూజా హెగ్డే, వివేక్ ఒబెరాయ్, జాకీ ష్రాఫ్ తదితరుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వీరంతా గతంలో ఈ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా వ్యవహరించారు. వారి ప్రకటనలు, యాడ్‌లను చూసే తాము ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టామని బాధితులు తెలపడంతో పోలీసులు వీరందరికీ నోటీసులు జారీ చేశారు.

Follow Us
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి
IAF అధికారి భార్యపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్‌.. చివరకు మతమార్పిడి