విశాఖలో గుట్టుచప్పుడు కాకు౦డా నిషేధిత గుట్కాను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. దువ్వాడలో వాహనాలు తనిఖీలు చేస్తు౦డగా…భారీగా గుట్కా బయటపడి౦ది. వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా ను౦చి నిషేధిత గుట్కాను దిగుమతి చేస్తున్నారని పోలీసులు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.