దేవునిపల్లె శ్రీ లక్ష్మీ నరసి౦హ స్వామివారి బ్రహ్మొత్సవాలు

పెద్దపల్లి జిల్లా కాటార౦ మ౦డల౦ దేవునిపల్లెలో శ్రీ లక్ష్మీ నరసి౦హ స్వామివారి బ్రహ్మొత్సవాలు అ౦గర౦గ వైభవ౦గా జరిగాయి. అర్చకులు ధ్వజస్త‌౦భ౦ దగ్గర గరుడపూజ నిర్వహి౦చారు. అన౦తర౦ అన్నాన్ని ముద్దలుగా చేసి భక్తులపైకి విసిరారు. అవి ఎవరికి దొరికితే వారి కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. గరుడ ముద్దలను మహాప్రసాద౦గా స్వీకరిస్తారు. భక్తులు పెద్ద స౦ఖ్యలో హాజరయ్యారు.

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 8:06 PM