AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌ముఖ నిర్మాత‌కు గుండెపోటు! క్లారిటీ ఇచ్చిన సోద‌రుడు

ప్ర‌ముఖ నిర్మాత‌, ఏషియ‌న్‌ థియేట‌ర్స్ అధినేత‌, డిస్ట్రిబ్యూట‌ర్ సునీల్ నారంగ్ ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు ఉద‌యం అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిదే. ఈ నేప‌థ్యంలో సునీల్ నారంగ్ సోద‌రుడు.. భ‌ర‌త్ నారంగ్ పుకార్ల‌ని ఖండిస్తూ క్లారిటీ..

ప్ర‌ముఖ నిర్మాత‌కు గుండెపోటు! క్లారిటీ ఇచ్చిన సోద‌రుడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2020 | 4:10 PM

Share

ప్ర‌ముఖ నిర్మాత‌, ఏషియ‌న్‌ థియేట‌ర్స్ అధినేత‌, డిస్ట్రిబ్యూట‌ర్ సునీల్ నారంగ్ ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు ఉద‌యం అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిదే. ఈ నేప‌థ్యంలో సునీల్ నారంగ్ సోద‌రుడు.. భ‌ర‌త్ నారంగ్ పుకార్ల‌ని ఖండిస్తూ క్లారిటీ ఇచ్చారు. సునీల్‌కి గ‌త రాత్రి హార్ట్ ఎటాక్ వ‌చ్చిన‌ కార‌ణంగా అపోలో హాస్పిట‌ల్‌లో అడ్మిట్ అయ్యారు. వెంట‌నే ఆయ‌న‌కి వైద్యులు స్టంట్స్ వేశా‌రు. ప్ర‌స్తుతం నా సోద‌రుడు క్షేమంగా ఉన్నారని వెల్ల‌డించారు. అలాగే ఆయ‌న రేపు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అవుతారు.

సునీల్ ఆరోగ్యం గురించి ఫోన్లు చేసిన‌ వారంద‌రికీ సునీల్.. పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెల‌ప‌మ‌న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న పూర్తి ఆరోగ్యంతో ఉన్న‌ట్లు స్టేట్ మెంట్ విడుద‌ల చేశారు భ‌ర‌త్ నారంగ్. కాగా నైజాంలో భారీ చిత్రాల‌ను పంపిణీ చేయ‌టంతో పాటు ఏషియ‌న్ సినిమాస్ పేరిట థియేట‌ర్స్ బాగోగులు చూసుకుంటూంటారు సునీల్. ప్ర‌స్తుతం శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న ల‌వ్ స్టోరీ చిత్రానికి సునీల్ నారంగ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read More: 

ఆ రైల్వే నోటిఫికేష‌న్ ఫేక్.. గరంగ‌రం అయిన రైల్వే శాఖ‌

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచ‌రుడు మృతి

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం