AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని కంటే నటుడిగా మోదీ ‘ది బెస్ట్’.. ప్రియాంకా గాంధీ సెటైర్!

సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ఆమె విమర్శించారు. దేశ ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్ ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని సెటైర్ వేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ఈ […]

ప్రధాని కంటే నటుడిగా మోదీ 'ది బెస్ట్'.. ప్రియాంకా గాంధీ సెటైర్!
Ravi Kiran
|

Updated on: May 17, 2019 | 7:24 PM

Share

సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న వేళ కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. తాజా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నటుడు ప్రధాని నరేంద్ర మోదీ అని ఆమె విమర్శించారు. దేశ ప్రజలు ఆయనకు బదులు అమితాబ్ బచ్చన్ ను ప్రధానిగా ఎన్నుకుని ఉండాల్సిందని సెటైర్ వేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు సలెంపూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలోనూ మోదీపై ప్రియాంక తీవ్ర విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కంటే.. పబ్లిసిటీ, అబద్దాలతోనే మోదీ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. వారణాసి ప్రజలకు మోదీ ఏమి చేసారో చెప్పాలని ప్రియాంక మండిపడ్డారు. నాయకుడు అనేవాడు ప్రజలకు నిజాలు చెప్పాలని.. కానీ మోదీ మాత్రం అవాస్తవాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రచారంపై ఎక్కువ దృష్టి సారించడం తప్ప ప్రజలకు ఏమి చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్