శ్రీహరికోటకి చేరుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శ్రీహరికోట షార్‌కి చేరుకున్నారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ నరసింహన్ కూడా ఉన్నారు. రాత్రి 2.51 నిమిషాలకు జరగనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇదిలా ఉంటే చంద్రయాన్ ప్రయోగాన్ని కళ్లతో చూడటానికి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఇస్రో ప్రజల కోసం ప్రత్యేక రవాణా సదుపాయాలను కూడా కల్పించింది.

Edited By:

Updated on: Jul 15, 2019 | 2:32 PM