నా వ్యాఖ్యలను వక్రీకరించారు : ప్రజ్ఞా

మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సేను దేశభక్తుడిగా అభివర్ణిస్తూ భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆమె స్పందించారు. గాడ్సే గురించి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కోరారు. గాడ్సేపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు.

నా వ్యాఖ్యలను వక్రీకరించారు : ప్రజ్ఞా

Edited By:

Updated on: May 17, 2019 | 7:32 AM