AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కుట్ర భగ్నం..

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు కుట్రను భగ్నం చేశారు పోలీసులు. జి.మాడుగులలో మందు పాతరలను అమర్చిన మావోయిస్టులు.. భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారు. నుర్మతి ఔట్ పోస్ట్ వద్ద 4 మందుపాతరలను పేల్చి తమ ఉనికిని చాటుకోవాలని ప్లాన్ వేశారు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నుర్మతి ఔట్ పోస్ట్ ప్రాంతంలో మందుపాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు… బాంబ్ స్కాడ్ సహాయంతో 4 మందుపాతరలను వెలికి […]

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల కుట్ర భగ్నం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 31, 2019 | 9:12 AM

Share

విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు కుట్రను భగ్నం చేశారు పోలీసులు. జి.మాడుగులలో మందు పాతరలను అమర్చిన మావోయిస్టులు.. భారీ విధ్వంసానికి స్కెచ్ వేశారు. నుర్మతి ఔట్ పోస్ట్ వద్ద 4 మందుపాతరలను పేల్చి తమ ఉనికిని చాటుకోవాలని ప్లాన్ వేశారు.

అయితే అనుమానం వచ్చిన పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నుర్మతి ఔట్ పోస్ట్ ప్రాంతంలో మందుపాతరలు ఉన్నట్లు పోలీసులు గుర్తించి షాక్‌కు గురయ్యారు. వెంటనే తేరుకున్న పోలీసులు… బాంబ్ స్కాడ్ సహాయంతో 4 మందుపాతరలను వెలికి తీశారు.

ఈ వ్యవహారంలో మావోయిస్టులకు సహకరించారన్న అనుమానంతో 12 మందిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాండ్‌మైన్లను ఎవరు అమర్చారనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు.

Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..
ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..