CM Jagan Birthday : సీఎం జగన్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు..ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్బంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  సీఎం జగన్‌పై భగవంతుని ఆశీస్సులు ఉండాలని...

CM Jagan Birthday : సీఎం జగన్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు..ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్ష

Updated on: Dec 21, 2020 | 9:45 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 48వ జన్మదినం సందర్బంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  సీఎం జగన్‌పై భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ మోదీ ట్వీట్ చేశారు.

జగన్‌ జన్మదినం పురస్కరించుకుని వై‌సీపీ శ్రేణులు, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాల చేపట్టారు.  రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. కాగా సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read :

ఇంద్రపాలెం వద్ద విద్యుత్ తీగలు తగిలి కంటైనర్‌‌లో మంటలు.. 40 ద్విచక్రవాహనాలు అగ్నికి ఆహుతి

కమ్మేసిన మంచు దుప్పటి.. తెలంగాణలోని ఆ రెండు జిల్లాలపై చలి పంజా…ఈ సీజన్‌లోనే అత్యల్పం