దేశాభివృద్ధే మా ఎజెండా.. ప్రధాని మోదీ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దంపట్టిందని మోదీ అన్నారు. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమని… అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. మంగళ వారం పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రసంగం చేసిన మోదీ.. తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విపక్షాల విలువైన సలహాలను స్వీకరిస్తామని.. చిన్న చిన్న విషయాల కోసం ఎంపీలు సభాకార్యకలాపాలకు […]

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజల మనోభావాలకు అద్దంపట్టిందని మోదీ అన్నారు. దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యమని… అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్న నమ్మకం ఉందని ఆయన చెప్పారు. మంగళ వారం పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రసంగం చేసిన మోదీ.. తమ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విపక్షాల విలువైన సలహాలను స్వీకరిస్తామని.. చిన్న చిన్న విషయాల కోసం ఎంపీలు సభాకార్యకలాపాలకు అడ్డుపడకూడదని ఆయన సూచించారు.



