AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ ఆడాలంటే “ఆ పరీక్షలు” తప్పనిసరి..

ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కొన్ని నిబంధనలను(ఎస్‌ఓపీ) జారీ చేసింది. యూఏఈలో బయో బబుల్‌లోకి రావడానికి ముందు క్రికెటర్లు, ఇతరులు ఐదుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి...

ఐపీఎల్ ఆడాలంటే ఆ పరీక్షలు తప్పనిసరి..
Sanjay Kasula
|

Updated on: Aug 09, 2020 | 1:01 AM

Share

ఐపీఎల్‌ కోసం బీసీసీఐ కొన్ని నిబంధనలను(ఎస్‌ఓపీ) జారీ చేసింది. యూఏఈలో బయో బబుల్‌లోకి రావడానికి ముందు క్రికెటర్లు, ఇతరులు ఐదుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఫ్రాంచైజీలు ఆటగాళ్లు స్వస్థలాల్లోనూ కొవిడ్‌ పరీక్షలు చేయించుకునేలా చర్యలు ఏర్పాట్లు చేస్తున్నారు.

యూఏఈ వెళ్లడానికి ముందు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన రెండు పరీక్షలకు అదనంగా మరో రెండు నిర్వహించాలని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కాగా.. ముంబై ఇండియన్స్‌ జట్టు ఇప్పటికే ముంబైలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌కు వెళ్లింది. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందిగా మరో ఫ్రాంచైజీ తమ క్రికెటర్లకు సూచించింది.

Follow Us
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
ప్రపంచాన్ని వణికిస్తున్న మరో కొత్త వైరస్.. WHO అలర్ట్‌! లక్షణాలు
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
పాకాల సరస్సు ఒడ్డున కనిపించిన వింత వస్తువులు.. ఏంటా అని దగ్గరకెళ
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
ఇక హైదరాబాద్ టూ తిరుపతి.. జస్ట్ 30 నిమిషాలే..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం..
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
మీకు ఫాస్ట్‌ట్యాగ్ ఉందా? ఈ పొరపాటు చేసినట్లయితే డబుల్‌ ఛార్జీలు
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
ఇప్పుడున్న హీరోలలో ఆ హీరో అంటే చాలా ఇష్టం..
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
పుచ్చకాయ తిని కుటుంబం మృతి కేసులో ట్విస్ట్‌! ఫోరెన్సిక్ రిపోర్ట్‌
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. 2026 చివరి నాటికి బంగారం ఎంత ఉంటుంద
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
40కిపైగా సినిమాలు.. స్టార్ హీరో అవ్వాల్సినోడు.. చివరికి కమెడియన్‌
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్
బంపర్‌ ఆఫర్‌.. ఈ 4 కార్లపై రూ.2.15 లక్షల వరకు డిస్కౌంట్