వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

వాహనదారులకు పెట్రోల్ భారం పెరుగుతూనే వ‌స్తోంది. గురువారం పెరిగిన పెట్రోల్ ధర ఈరోజు కూడా పైకి ఎగ‌సింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !
Follow us

|

Updated on: Aug 21, 2020 | 7:48 AM

వాహనదారులకు పెట్రోల్ భారం పెరుగుతూనే వ‌స్తోంది. గురువారం పెరిగిన పెట్రోల్ ధర ఈరోజు కూడా పైకి ఎగ‌సింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఫ‌లితంగా శుక్ర‌వారం హైదరాబాద్‌‌లో లీటరు పెట్రోల్ ధర 20 పైసలు పెరిగి రూ.84.38కు చేరింది. డీజిల్ రేటు రూ.80.17 వద్ద నిలకడగా కొనసాగింది.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర నేడు 19 పైసలు పెరిగి రూ.85.97కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32 వద్ద నిల‌క‌డ‌గా ఉంది. ఇక విజయవాడలో ధరల విష‌యానికి వ‌స్తే.. పెట్రోల్ ధర 19 పైసలు పెరిగి రూ.85.53కు చేరింది. డీజిల్ ధర రూ.80.91 వద్ద నిల‌క‌డ‌గా ఉంది. ఢిల్లీలో నేడు 19 పైసలు పెరిగిన పెట్ర‌ల్ ధ‌ర‌ రూ.81.19కు చేరింది. డీజిల్ ధర నిల‌కడ‌గా రూ.73.56 వద్ద ఉంది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. అందుకే పెట్రోల్‌ రేటు స్వ‌ల్పంగా పెరిగింది.

పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రతి రోజు మార్పులు ఉంటాయి. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ముడిచమురు రేట్ల‌ ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పుచేర్పులు చేస్తుంటాయి. ఈ క్ర‌మంలో ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే నిల‌క‌డ‌గా కూడా కొనసాగవచ్చు.

Also Read : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం.. 9 మంది గల్లంతు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..