AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెబ్​సిరీస్​ ఎంట్రీకి పాయల్​ గ్రీన్ సిగ్న‌ల్..!

కరోనా వైర‌స్ అన్ని రంగాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపించింది. ముఖ్యంగా సినిమా రంగం తీవ్రంగా కుదేలైంది. ఇప్ప‌టికీ థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఓటీటీవైపు చూస్తున్నారు. ఈ ఫ్లాట్​పాం ద్వారా న‌ష్టాల‌ను త‌గ్గించుకునే మార్గాలు అన్వేశిస్తున్నారు.

వెబ్​సిరీస్​ ఎంట్రీకి  పాయల్​ గ్రీన్ సిగ్న‌ల్..!
Ram Naramaneni
|

Updated on: Jul 09, 2020 | 5:11 PM

Share

కరోనా వైర‌స్ అన్ని రంగాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపించింది. ముఖ్యంగా సినిమా రంగం తీవ్రంగా కుదేలైంది. ఇప్ప‌టికీ థియేట‌ర్స్ ఓపెన్ కాక‌పోవ‌డంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఓటీటీవైపు చూస్తున్నారు. ఈ ఫ్లాట్​పాం ద్వారా న‌ష్టాల‌ను త‌గ్గించుకునే మార్గాలు అన్వేశిస్తున్నారు. సినిమా భ‌విష్య‌త్ ఓటీటీల‌పై ఆధార‌ప‌డే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో దీంతో తారలు కూడాా ఈ వేదికలపై ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.

అందుకే ఛాన్స్ రాగానే ఏమాత్రం త‌డుముకోకుండా వెబ్​సిరీస్​లో నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే సమంత సహా పలు టాలీవుడ్​ భామలు ఓటీటీల‌వైపు అడుగులు వేశారు. తాజాగా ఆ లిస్ట్ లో హాట్ పాయల్‌ రాజ్‌పుత్‌ చేరింది. తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌ కోసం మేక‌ర్స్ తో ఆమె ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. హిందీ టీవీ సీరియల్స్​తో తెర‌పై జ‌ర్నీ స్టార్ట్ చేసిన‌ ఈ భామ.. పంజాబ్​లో వచ్చిన ‘సైర‌త్​’ రీమేక్​తో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు భాషల్లో అవ‌కాశాలు ఒడిసిప‌ట్టింది. అనంతరం టాలీవుడ్​లో ‘ఆర్​ఎక్స్​ 100’ తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపింది. ‘ఎన్టీఆర్​ కథానాయకుడు’, ‘సీత’, ‘ఆర్డీఎక్స్​ లవ్’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’ సినిమాల్లో టాప్ హీరోల‌తో ఆడిపాడింది. ప్ర‌జంట్ ఏంజెల్(తమిళం)​, నరేంద్ర(తెలుగు)లో నటిస్తోంది.

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?