ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ జాతీయ రికార్డు.. ఇది పవర్‌స్టార్‌కే సాధ్యం..

పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో జాతీయ రికార్డును కొల్లగొట్టారు. తమ అభిమాన నటుడు పుట్టినరోజున పురస్కరించుకుని.. 50 రోజులు ముందుగానే #AdvanceHBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు.

ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ జాతీయ రికార్డు.. ఇది పవర్‌స్టార్‌కే సాధ్యం..

Updated on: Jul 16, 2020 | 1:40 AM

Pawan Fans National Record: పవర్‌స్టార్‌ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్‌లో జాతీయ రికార్డును కొల్లగొట్టారు. తమ అభిమాన నటుడు పుట్టినరోజున పురస్కరించుకుని.. 50 రోజులు ముందుగానే #AdvanceHBDPawanKalyan అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్‌తో 24 గంటల్లో ఏకంగా 27.3 మిలియన్ల ట్వీట్స్ చేసి రికార్డు క్రియేట్ చేశారు.

గతంలో ఎన్టీఆర్ అభిమానులు 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పగా… ఆ రికార్డును ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ తిరగరాశారు. ఇప్పటివరకు ఏ హీరోకు ఇంత పెద్ద మొత్తంలో బర్త్ డే ట్వీట్స్ రాలేదని సోషల్ మీడియా విశ్లేషకులు అంటున్నారు. ఇది సాంపిల్ మాత్రమే అని బర్త్ డే వరకు మరిన్ని రికార్డులు బద్దలవుతాయని PSPK ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.

Also Read:

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు.. జగన్ సర్కార్ సంచలనం..

పవన్‌ను పొగుడుతూ అలీ ట్వీట్.. జనసైనికులు ఆగ్రహం..

”వందేళ్ల జీవితం మార్కుల కంటే విలువైనది”.. ఐఏఎస్ సూపర్బ్ ట్వీట్..

డిజిటల్ వార్.. చైనాకు మరో భారీ షాక్.. హువావేపై నిషేధం..