AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న పవన్- క్రిష్ సినిమా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కథాంశం పూర్తి కోహినూర్ వజ్రం చుట్టూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ లేదా కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. […]

జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న పవన్- క్రిష్ సినిమా.?
Ravi Kiran
|

Updated on: May 23, 2020 | 9:14 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కథాంశం పూర్తి కోహినూర్ వజ్రం చుట్టూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ లేదా కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. కరోనా కారణంగా టాలీవుడ్‌లో షూటింగులు ఆగిపోయిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండటంతో జూలైలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?