లాక్‌డౌన్‌ సమయంలో జనం ఆ బిస్కెట్లనే ఎక్కువగా తిన్నారంట..

లాక్‌డౌన్‌ సమయంలో తినుబండరాల కంపెనీలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టిందట. పార్లే జీ బిస్కెట్ కంపెనీ రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగించింది.

లాక్‌డౌన్‌ సమయంలో జనం ఆ బిస్కెట్లనే ఎక్కువగా తిన్నారంట..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 10, 2020 | 3:12 PM

రోనా లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు ఆర్థికంగా డీలాపడ్డాయి. దీంతో కొన్ని సంస్థలు మూతపడ్డాయి. కానీ తినుబండరాల కంపెనీలకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెట్టిందట. అందులో పార్లే జీ బిస్కెట్ కంపెనీ రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగించింది. కరోనా కష్టకాలంలో జనానికి ఎక్కువ రుచినిచ్చింది పార్లే – జీ బిస్కెట్లేనట. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతింటే.. నిత్యావసర సరుకులకు మాత్రం బాగా గిరాకీ పెరిగింది. లాక్‌డౌన్‌ ముందు వరకు కష్టాల్లో ఉన్న పార్లే –జీ బిస్కెట్ల కంపెనీ ఇప్పుడు అమ్మకాలతో జోరందుకుంది. ఈ కరోనా కష్టకాలంలో ఎక్కువ మంది పార్లే – జీ బిస్కెట్లనే కొన్నారు. దీంతో 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అమ్మకాల్లో వృద్ధి సాధించిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో దాదాపు మార్కెట్‌ షేర్‌‌ 5 శాతానికి విస్తరించిందని తెలిపారు. ఇక తక్కువ ధరలో బిస్కెట్స్ వస్తుండడంతో లాక్ డౌన్ సమయంతో స్వచ్చంధ సంస్థలు ప్రభుత్వాలు పార్లే బిస్కెట్లను కొని పంచడం వంటి సేవా కార్యక్రమాలతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఇండియాలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రజలు పార్లే – జీని సౌకర్యవంతమైన ఫుడ్‌గా భావిస్తున్నారని అందుకే డిమాండ్ పెరిగిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రజలు తమ బ్రాండ్‌పైన పెట్టుకున్న నమ్మకానికి పార్లే జీ సంస్థ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి

హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!

లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI

రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు