AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గర్బం దాల్చిన కూతురిని అమ్మిన కసాయి తండ్రి..!

వడోదరా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలిక అంగట్లో ఆట వస్తువులా మారింది. రూ.50 వేలకు కన్న కూతురిని అమ్మేశాడు. తనకి మరో ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని వికాస్.. బాలికను పుట్టింటికి వెల్లగొట్టాడు.

గర్బం దాల్చిన కూతురిని అమ్మిన కసాయి తండ్రి..!
Balaraju Goud
|

Updated on: Jun 19, 2020 | 9:51 PM

Share

గుజరాత్ లో దారుణం జరిగింది. గర్భంతో ఉన్న కన్న కూతుర్ని అంగట్లో బొమ్మను చేసి నిలువునా అమ్మేశాడు కసాయి తండ్రి. మరిన్ని డబ్బు కోసం వేధిస్తుండడంతో భరించలేక బాలికను పుట్టింటికి వెళ్లిపొమ్మని బయటకు నెట్టేశాడు ఆవ్యక్తి. దిక్కుతోచని స్థితిలో పడ్డ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది.

వడోదరా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ బాలిక అంగట్లో ఆట వస్తువులా మారింది. రూ.50 వేలకు కన్న కూతురిని అమ్మేశాడు. మైనర్ బాలిక ప్రియుడి మాయమాటలకు లొంగిపోయింది. పెళ్లి కాకుండానే హద్దులు దాటి, గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆమె తండ్రి ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. కూతురిని అంగట్లో బొమ్మను చేసి నిలువునా అమ్మేశాడు. గర్భిణి అయిన కూతురిని ఆమె ప్రియుడు వికాస్ వసవాకి రూ.50 వేలకు విక్రయించాడు. తానంటే ఆమెకి కూడా ఇష్టం కావడంతో ఇందుకు అంగీకరించింది.

అయితే, కొద్ది రోజులు బాగానే ఉంది. ఇంతలో బాలిక బంధువు ఒకరు డబ్బులు సరిపోలేదంటూ ఇంకా డబ్బు కావాలంటూ తండ్రిని రెచ్చగొట్టాడు. ఆమె మైనర్ కావడం కలిసోస్తుందని కూతురి ప్రియుడిని వేధించడం మొదలుపెట్టాడు. తనకి మరో ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడని వికాస్.. బాలికను పుట్టింటికి వెల్లగొట్టాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తల్లిదండ్రులతో సహా ప్రియుడిని అరెస్టు చేశారు.

Follow Us
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..
నేపాల్ శిథిల చిత్రం.. ప్రపంచాన్ని కదిలించిన విచలిత దృశ్యం..
షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి
షాపుల్లో నకిలీ QR కోడ్‌ స్టిక్కర్లతో ఘరానా మోసం.. వీడియో చూడండి
రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్
రయ్ అంటూ దూసుకెళ్తున్న కారు.. పోలీసులు ఆపగా బయటపడ్డ ట్విస్ట్
మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?
మల్లి ఇది నువ్వేనా? RRR ఛైల్డ్ ఆర్టిస్ట్ ఎలా మారిపోయిందో చూశారా?