AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం రోజుకు నాలుగు తింటే.. నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ

ఇవి వీటిని ఎంత తీసుకుంటే అంత మంచిది. ఈ రెబ్బలను రోజులో నాలుగు తీసుకుంటే అంతులేని ఆరోగ్యం మీ సొంతం. ఇంకా ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తింటే మనకి వచ్చే సగం జబ్బులు మాయం అవుతాయి. మరి, లేట్ చేయకుండా వీటి వలన ఆ లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Jul 23, 2026 | 11:13 AM

Share

పచ్చి వెల్లుల్లి, ఉల్లిపాయను ఎంత తీసుకుంటే అంత మంచిది. మీరు వెల్లుల్లి రెబ్బలను రోజులో నాలుగు తీసుకుంటే అంతులేని ఆరోగ్యం మీ సొంతం. ఇంకా  ప్రతిరోజూ ఉదయాన్నే పరగడుపున తింటే మనకి వచ్చే సగం జబ్బులు మాయం అవుతాయి. మరి, లేట్ చేయకుండా వీటి వలన ఆ లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
గుండె జబ్బులు : దీనిని తినడం వలన గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. అంతేకాదు, ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇంకా  శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను  తగ్గిస్తుంది ఇంకా ఇమ్యూనిటీ పవర్ ను కూడా ఇది పెంచుతుంది. అందువలన ఇప్పటికి కూడా ఎంతో మంది తీసుకుంటారు.

2 / 5
ఎముకలు బలహీనంగా ఉన్నవాళ్లు రోజూ రెండు నుంచి నాలుగు రెబ్బలు తీసుకుంటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ మీ సొంతమవుతుంది. మందులు కోసం ఖర్చు పెట్టడం మానేసి వీటిని తినడం అలవాటు చేసుకోండి. మంచి ఫలితం తప్పక ఉంటుంది. ఇప్పటికైనా దీనిని తీసుకోండి.

3 / 5

రోగనిరోధక శక్తి (Immunity): ఈ వెల్లుల్లిలో ఉండే   యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు  ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల మిమ్మల్ని కాపాడుతాయి. ఇంకా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.  అలాగే ఈ గుండెపోటు ప్రమాదాన్ని కూడా ఇది  తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
ఒక్క విన్నపంతో కదిలిన దేశం.. అనాథ అమ్మాయికి అద్భుత కళ్యాణం!

దేశంలోనే అతిపెద్ద IPOకు సిద్ధమవుతున్న జియో..లిస్టింగ్‌ తేదీ ఇదేనా

ఇడ్లీ, దోశ పిండిలో ఇదొక్కటి వేస్తే జరిగే మ్యాజిక్కే వేరు..

సోఫా కింద ఉంచిన పింగాణీ పళ్లానికి వేలంలో కళ్లు చెదిరే ధర!

తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3రోజుల వాతావరణం ఎలా ఉంటుందంటే?

గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా?స్వయంగా క్లారిటీ ఇచ్చిన నటుడు

ధర తక్కువ.. ఉపయోగం ఎక్కువ.. చలికాలంలో ఎలక్ట్రిక్ బ్లాంకెట్స్‌..!

ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది

లంగా ఓణీలో 'ఇరుముడి' పాప.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా? ఫొటోస్

పెళ్లి తర్వాత ఆ విషయంలో నా ఆలోచన విధానం మారింది..