బ్యూటీ క్వీన్ త్రిష ముద్దు పేరెంటో తెలుసా? ఎవరు పెట్టారంటే?

22  July 2026

Basha Shek

టాలీవుడ్ లోనే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా కొనసాగుతున్న తారల్లో త్రిష ఒకరు.

అప్పుడెప్పుడో 2009లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ గత 17 ఏళ్లుగా సినిమాలు చేస్తూనే ఉంది.

43 ఏళ్ల వయసులో కూడా  ఏమాత్రం తగ్గడంలేదీ అందాల తార. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ హీరోలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ హీరోయిన్ గా  మారిపోయింది త్రిష

ఇక గత కొన్ని రోజులుగా తమిళనాడు సీఎం, హీరో విజయ్ తో రిలేషన్ షిప్, పెళ్లి వార్తలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది త్రిష

ఇవన్నీ పక్కన పెడితే స్టార్ హీరోయిన్ త్రిషకు ఓ ముద్దు పేరు ఉంది. అదే 'హనీ'.  అయితే ఈ పేరుతో ఆమెను ఒకే ఒక్క వ్యక్తి పిలుస్తారట

ఆ వ్యక్తి మరెవరో కాదు త్రిష తండ్రి. 'మా నాన్న నన్ను ఎప్పుడూ హనీ అనే పిలిచేవారు' అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిందీ ముద్దుగుమ్మ.

ఇక తన స్నేహితులంతా ఆమెను మరో పేరుతో పిలుస్తారట. త్రిష క్లోజ్ ఫ్రెండ్స్ తనను 'ట్రాష్' (Trash) అని పిలుస్తారని  ఓ షోలో బయట పెట్టింది త్రిష.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.