యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది.
శ్రీలీల
పెళ్లి సందడి సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయం అయిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది
పెళ్లి సందడి
ఈ మూవీలో తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టడంతో, వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది .
వరస సినిమాలు
అంతే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ స్టేటస్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ.
స్టార్ స్టేటస్
శ్రీలీల అతి చిన్న వయసులోనే స్టార్ స్టాండమ్ అందుకొని, స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది. ముఖ్యంగా ఈ బ్యూటీ ధమాకా సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుందని చెప్పవచ్చు.
స్టార్ స్టాండమ్
ఈ మూవీలో ఈ అమ్మడు గ్లామర్‌కు, డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీ తర్వాత శ్రీలీలకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ రాలేదనే చెప్పవచ్చు.
గ్లామర్, డ్యాన్స్
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన వరస ఫొటోషూట్స్‌తో కుర్రకారు మతి పొగొడుతుంటుంది.
ఫొటో షూట్
తాజాగా చీరకట్టులో ఉన్న క్యూట్ ఫొటోస్ ఈ బ్యూటీ షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.