AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాము ముఖం.. గుడ్లగూబ కళ్లు! ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?

రెక్కలపై భయంకరమైన గుడ్లగూబ కళ్లు.. చూడగానే పాము ముఖాన్ని తలపించే వింత రూపం.. మొదటిచూపులోనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ కీటకం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామంలో ప్రత్యక్షమైన ఈ వింత జీవి జనాలను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. తీరా దీని గురించి అసలు విషయం తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకూ ఆ జీవి ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 23, 2026 | 11:25 AM

Share
రెక్కలపై భయంకరమైన గుడ్లగూబ కళ్లు.. చూడగానే పాము ముఖాన్ని తలపించే వింత రూపం.. మొదటిచూపులోనే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఆ కీటకం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం బెస్తగూడెం గ్రామంలో ప్రత్యక్షమైన ఈ వింత జీవిని చూసి ప్రజలు తొలుత కంగారుపడినప్పటికీ, ఇది మానవాళికి ఎలాంటి హాని చేయని ఇండియన్ ఓలెట్ మాత్ అని జీవశాస్త్ర నిపుణులు స్పష్టం చేయడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

1 / 5
ప్రకృతి ఒడిలో తన ఉనికిని కాపాడుకునేందుకు ఈ కీటకం ప్రదర్శించే వినూత్న రక్షణ తంత్రం అత్యంత అద్భుతమైనది. సీతాకోకచిలుకల (మాత్) జాతికి చెందిన ఈ జీవులు ప్రధానంగా భారతదేశం, శ్రీలంక దేశాల్లో విస్తరించి ఉంటాయి. శత్రువుల నుంచి, ముఖ్యంగా తమను వేటాడే పక్షుల బారిన పడకుండా తప్పించుకోవడానికి ప్రకృతి దీనికి ఒక సహజ రక్షణ కవచాన్ని ప్రసాదించింది.

2 / 5
రెక్కలపై ఉండే పెద్దటి కళ్ల గుర్తులు, శత్రు జీవులకు ఇదొక ప్రమాదకరమైన పెద్ద ప్రాణి అనే భ్రమను కలిగిస్తాయి. దాంతో వేటాడే పక్షులు భయపడి వెనుతిరిగిపోతాయి. బయటకు భయంకరంగా కనిపించినప్పటికీ, పర్యావరణ వ్యవస్థలో ఈ ‘ఇండియన్ ఓలెట్ మాత్’ పోషించే పాత్ర ఎంతో ప్రశంసనీయమైనది.

3 / 5
రాత్రివేళల్లో మాత్రమే సంచరించే ఈ నిశాచర కీటకాలు, చీకట్లో వికసించే సువాసనల పూలు, వివిధ రకాల కూరగాయల మొక్కల వైపు ఆకర్షితమవుతాయి. ఆయా పువ్వుల్లోని మకరందాన్ని గోలుతూ ఒక పువ్వు నుండి మరో పువ్వుకు ప్రయాణించడం ద్వారా ఇవి పరాగ సంపర్క ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.

4 / 5
పగటిపూట పొదలు, చెట్ల నీడల్లో నిగూఢంగా దాక్కుని, రాత్రివేళల్లో వృక్షజాల విస్తరణకు, ప్రకృతి సమతుల్యతకు నిశ్శబ్దంగా తోడ్పడే ఇటువంటి కీటకాల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవశాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇవి పర్యావరణ మిత్రులని, వీటిని చూసి భయపడి చంపకుండా సంరక్షించడమే ప్రకృతికి మనం చేసే మేలని వారు సూచిస్తున్నారు.

5 / 5
Follow Us
హామిల్టన్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన రోహిత్ శర్మ..

పిల్లలకు పట్టుదల విలువను తెలిపే నీతికథ.. కుందేలు, కోతి, తాబేలు కథ

గోవా బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం..

చలికాలంలో కళ్ల మంట, దురద, నీళ్లు వస్తున్నాయా? ఇలా కాపాడుకోండి

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్నొచ్చాయంటే?

దీపావళి తర్వాత దగ్గు వేధిస్తోందా? ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేయొద్దు

పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్ రిసిపీ..ఇలా చేస్తే ఇష్టంగా తింటారు

కళ్లముందే కుప్పకూలిన మనిషి.. చుట్టూ జనం ఉన్నా దక్కని సాయం..

అరుదైన ఘనత.. ముఖంపై మచ్చ లేకుండానే పుర్రె అడుగున కణితి తొలగింపు!

దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీలో 1700 దాటిన AQI.. హైదరాబాద్‌లో ఎంతంటే?