AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలోని షోలాపూర్‍లో భారీ అగ్నిప్రమాదం

మహారాష్ట్రలోని షోలాపూర్‍లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో బైకులు పార్క్ చేసి ఉన్న ఓ గోడౌన్‍లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుపక్కలకు వ్యాపించాయి. బయట పార్క్ చేసిఉన్న సుమారు 200బైకులకు మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి నిమిషాల్లో బైకులు కాలి బూడిదయ్యాయి. 5 ఫైరింజన్‍లతో సిబ్బంది మ‍ంటలను అదుపులోకి తెచ్చారు. భారీ ఆస్తి నష్టం తప్ప ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ధ్రువీకరించారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 18, 2019 | 1:06 PM

Share