పాలిటిక్స్‌లో ఆస్కార్‌లు వీళ్ళకే.. ఇండియాకి బెస్ట్ విలన్ ఆయనేనట…

| Edited By: Pardhasaradhi Peri

Feb 12, 2020 | 7:58 PM

Oscars Awards 2020: హాలీవుడ్‌లో ప్రతీ ఏటా ఆస్కార్ అవార్డుల సీజన్ కొనసాగుతుంది. దానినే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకున్న కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఆస్కార్ అవార్డులు వీళ్ళకేనంటూ ఆసక్తికరమైన ట్వీట్లు చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమ ప్రత్యర్థి బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలను పలు విభాగాల్లో నామినేట్ చేస్తూ.. ఆస్కార్ అవార్డులతో సత్కరించింది. ఇందులో బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడిక్ రోల్ నుంచి యాక్షన్ రోల్ వరకు వివిధ […]

పాలిటిక్స్‌లో ఆస్కార్‌లు వీళ్ళకే.. ఇండియాకి బెస్ట్ విలన్ ఆయనేనట...
Follow us on

Oscars Awards 2020: హాలీవుడ్‌లో ప్రతీ ఏటా ఆస్కార్ అవార్డుల సీజన్ కొనసాగుతుంది. దానినే కొంచెం కొత్తగా ట్రై చేద్దామని అనుకున్న కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో ఆస్కార్ అవార్డులు వీళ్ళకేనంటూ ఆసక్తికరమైన ట్వీట్లు చేయగా.. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమ ప్రత్యర్థి బీజేపీకి సంబంధించిన కొంతమంది నేతలను పలు విభాగాల్లో నామినేట్ చేస్తూ.. ఆస్కార్ అవార్డులతో సత్కరించింది. ఇందులో బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడిక్ రోల్ నుంచి యాక్షన్ రోల్ వరకు వివిధ కేటగిరీస్ ఉన్నాయి.

బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ రోల్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నామినీస్ లిస్టు- ప్రగ్యా ఠాకూర్, యోగి ఆదిత్యనాధ్‌

బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ – అమిత్ షా

నామినీస్ – అనురాగ్ ఠాకూర్, యోగి ఆదిత్యనాధ్

బెస్ట్ యాక్టర్ ఇన్ కామెడిక్ రోల్ – ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారి

నామినీస్ – నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్

ఇక అటు బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డును అర్నబ్ గోస్వామి, బెస్ట్ యాక్టర్ ఇన్ డ్రమెటిక్ రోల్ అవార్డును అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కినట్లు కాంగ్రెస్ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.