AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి మరో ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం

మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ఉపరితల ఆవర్తనం..

ఏపీకి మరో ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం
Sanjay Kasula
|

Updated on: Aug 12, 2020 | 10:26 AM

Share

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు జల కళ సంతరించుకుంది. గత రెండు రోజులుగా ఉత్తరాంధ్రలో అనేకచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ రోజు నుంచి మరో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా, ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. జలాశయానికి 1,47,890 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. జూరాల ప్రాజెక్టు, హంద్రీనీవా నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సుంకేసుల, హంద్రీ నుంచి ఎలాంటి వరద ప్రవాహం కిందికి చేరడం లేదు.

ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. మరోవైపు తమిళనాడు తీరంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆతరువాత కోస్తాలో వర్షాలు పెరుగుతాయని పేర్కొంది. ఈనెల 14, 15 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Follow Us
ఒకే నంబర్‌తో 30 ఏళ్ల పోరాటం..చివరకు రూ. 386 కోట్ల లాటరీ గెలిచారు
ఒకే నంబర్‌తో 30 ఏళ్ల పోరాటం..చివరకు రూ. 386 కోట్ల లాటరీ గెలిచారు
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి.. డైరెక్ట్ లింక్ ఇదే
పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు..
పిల్లల దగ్గర నుండి ముసలివాళ్ల వరకూ రోజుకొక ముక్క తింటే చాలు..
ఇంట్లో ఎలుకల గోల.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి..
ఇంట్లో ఎలుకల గోల.. ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ దరిదాపుల్లోకి..
ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్..
ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్..
హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. టాలీవుడ్ నటుడు..
హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. టాలీవుడ్ నటుడు..
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం! మమ్మీ పొట్టలో 2000ఏళ్ల నాటి
పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం! మమ్మీ పొట్టలో 2000ఏళ్ల నాటి
మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్
మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్
చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో..
చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో..
40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్
40 ఏళ్ల తర్వాత కొత్త రిజర్వేషన్ సిస్టమ్.. సెకన్లలో టికెట్ బుకింగ్
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌