AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమలాపురంలో రూపాయికే చీర.. చివరికి యజమాని కొంపకొల్లేరు..!

సేల్స్ పెరగడానికి, షాపును ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ మధ్యకాలంలో వ్యాపారస్తులు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కొన్నిసార్లు అవి లాభాలను తెచ్చిపెడుతుంటే.. మరి కొన్నిసార్లు నష్టాలు కొని తెస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది. వ్యాపారం లబ్ది కోసం ఆ యజమాని ఆఫర్‌ను ప్రకటిస్తే.. అది అతడికి కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టింది. న్యూ ఇయర్ రోజున.. తన షాప్ బాగా ప్రమోట్ అవుతున్న ఉద్దేశంతో అమలాపురానికి చెందిన […]

అమలాపురంలో రూపాయికే చీర.. చివరికి యజమాని కొంపకొల్లేరు..!
Ravi Kiran
|

Updated on: Jan 04, 2020 | 11:46 AM

Share

సేల్స్ పెరగడానికి, షాపును ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ మధ్యకాలంలో వ్యాపారస్తులు చిత్ర విచిత్రమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. కొన్నిసార్లు అవి లాభాలను తెచ్చిపెడుతుంటే.. మరి కొన్నిసార్లు నష్టాలు కొని తెస్తున్నాయి. ఇక తాజాగా ఇలాంటి ఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది. వ్యాపారం లబ్ది కోసం ఆ యజమాని ఆఫర్‌ను ప్రకటిస్తే.. అది అతడికి కొత్త తలనొప్పులను తెచ్చి పెట్టింది.

న్యూ ఇయర్ రోజున.. తన షాప్ బాగా ప్రమోట్ అవుతున్న ఉద్దేశంతో అమలాపురానికి చెందిన ఓ వస్త్ర వ్యాపారి.. రూపాయికే చీర ఆఫర్‌ను ప్రకటించాడు. మహిళలకు ఇంతకన్నా ఏం కావాలి.. ఒక్కసారి ఈ ఆఫర్ గురించి విన్నారో లేదో ఆ షాపు ముంగిట బారులు తీరారు. అంతేకాకుండా గుంపులు గుంపులుగా షాపులోకి ఎగబడి.. దొరికిన చీరను పట్టుకుని వెళ్లిపోయారు. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా షాక్ తిన్న షాపు యజమాని చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు. చూశారా ప్రచారం కోసం ఆఫర్‌ను ప్రకటిస్తే.. మొదటికే మోసం వచ్చి పడింది.

Follow Us
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
పాన్ ఇండియా సెన్సేషన్.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా.. ?
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
తనను ఆ పాత అలవాట్లే కొంపముంచుతున్నాయి.. తల పట్టుకుంటున్న ఫ్యాన్స్
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
అమ్మమ్మల కాలం ట్రిక్.. నోరూరించే ఊరగాయ ఇలా పెడితే అదిరిపోద్దీ
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
బెజవాడలో హైడ్రామా.. కండక్టర్ చెంప పగలగొట్టిన మహిళ! కారణం తెలిస్తే
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
శంషాబాద్‌- సికింద్రాబాద్.. జస్ట్‌ నిమిషాల్లో అవయవాల తరలింపు..
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఆదర్శ వివాహం..ప్రాణాలకు తెగించిన యువతి ధైర్యానికి ప్రశంసల వెల్లువ
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
ఏపీలో వీరికి రూ.15 వేల స్మార్ట్ ఫోన్ ఫ్రీ
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
గ్లామర్‏తో ప్రపంచాన్నే ఊర్రూతలూగించింది..
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్
ఐపీఎల్ 2026లో తేలిపోతున్న కేకేఆర్ స్టార్ స్పిన్నర్