ఎన్నికల దిశగా మరో అడుగు… వేగం పెంచిన జీహెచ్ఎంసీ

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ దిశగా బల్దియా అధికారులు వేగం పెంచారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరిస్తుండగా.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన చర్యలను మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు. ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే లోపు కార్యాచరణతో […]

ఎన్నికల దిశగా మరో అడుగు... వేగం పెంచిన జీహెచ్ఎంసీ
Follow us

|

Updated on: Sep 22, 2020 | 2:46 PM

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ దిశగా బల్దియా అధికారులు వేగం పెంచారు. ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఒకవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం సేకరిస్తుండగా.. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన చర్యలను మొదలు పెట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో కమిషనర్ లోకేష్ కుమార్ సమావేశమయ్యారు.

ఎన్నికల కోసం నోడల్ అధికారులను నియమించిన కమిషనర్ లోకేష్ కుమార్.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే లోపు కార్యాచరణతో క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతాన్ని పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, వసతుల కల్పన, కంప్లైంట్ సెల్ వంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని లోకేష్ కుమార్ నిర్దేశించారు.

ఎన్నికల అధికారి చేసిన సూచనలపై జీహెచ్ఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గతంలో వినియోగించిన పోలింగ్ కేంద్రాల జాబితాను సేకరించిన అధికారులు మార్పులు చేర్పులపై కసరత్తు ప్రారంభించారు. పోలింగ్ కేంద్రాలలో వసతులపై కూడా వారు ఫోకస్ చేస్తున్నారు. ఓటింగ్ శాతం పెంచేందుకు టేకప్ చేయాల్సిన కార్యాచరణపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!