AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీపీసీకి మరో అరుదైన ఘనత

ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్‌ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) మరో విశిష్ఠ ఘనత అందుకుంది. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యత్తమ...

ఎన్టీపీసీకి మరో అరుదైన ఘనత
Sanjay Kasula
|

Updated on: Oct 23, 2020 | 5:30 PM

Share

NTPC in Forbes List : ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్‌ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌(NTPC) మరో విశిష్ఠ ఘనత అందుకుంది. ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ ఈ ఏడాది ప్రపంచంలోని అత్యత్తమ కంపెనీలతో రూపొందించిన జాబితాలో ఎన్టీపీసీ చోటు దక్కించుకుంది.

భారత ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎన్టీపీసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నది. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీపీసీయే ఓ ప్రకటనలో  వెల్లడించింది. ఉత్తమ పద్ధతులను అమలు చేయడంలో తమకు గల నిబద్ధతకు ఈ గుర్తింపే నిదర్శనమని  పేర్కొంది. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తూ… ఉన్నత లక్ష్యాలను అందిపుచ్చుకుంటామని వెల్లడించింది. రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలను ప్రకటించింది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?